Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటి స్థలం వివాదంలో ఇరువర్గాల ఫిర్యాదులు

Follow Udayam on Google
Kiran Nov 06, 2026 12:27 PM మహబూబాబాద్ General
ఇంటి స్థలం వివాదంలో ఇరువర్గాల ఫిర్యాదులు - Udayam
మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో ఇంటి స్థలం విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. స్థలం తమదంటే తమదంటూ ఇరువర్గాలు కోర్టును ఆశ్రయించాయి. తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందని ఓ వ్యక్తి స్థలం వద్ద పనులు చేపట్టగా, మరో వ్యక్తి అడ్డుకోవడంతో గొడవ జరిగింది. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్‌ సీఐ రఘుపతిరెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...