Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 26, 2026 5:52 PM నాగర్ కర్నూల్General
ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం - Udayam
వెల్దండ మండలం రాచూరు గ్రామానికి చెందిన జయరాం ఇల్లు ఆర్థిక కారణాలతో అసంపూర్తిగా నిలిచిపోయింది. బుధవారం విషయం తెలుసుకున్న ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి ఇంటి నిర్మాణానికి రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...