వార్తలకు తిరిగి వెళ్లండి
సినిమా థియేటర్‌లో కాదు వీధుల్లో, ఇంటి బయట అందరూ చక్కగా కూర్చొని..ఒకచోట చేరి సినిమాను ఆస్వాదిస్తున్న ఈ దృశ్యాలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఒకప్పుడు పల్లెలో వీధుల్లో సినిమా ప్రదర్శనలు అంటే ప్రత్యేకమైన సందడి ఉండేది
ఇప్పుడు ఆ అనుభూతిని మళ్లీ గుర్తు చేస్తున్నట్టుగా ఇరుముడి సినిమా వీధుల్లో ప్రదర్శించబడుతుండటం ఇంటి బయటే కుటుంబాలు, స్థానికులు కలిసి కూర్చొని వీక్షించడం ఆసక్తికరంగా మారింది
Comments
Loading comments...

