Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘స్లమ్ డాగ్’లో జరీనా వహాబ్ పాత్ర

Follow Udayam on Google
Sai Sep 28, 2026 11:59 AM జాతీయంవినోదం
‘స్లమ్ డాగ్’లో జరీనా వహాబ్ పాత్ర  - Udayam
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’లో జరీనా వహాబ్ పాత్రను పరిచయం చేస్తూ కొత్త గ్లింప్స్ విడుదలైంది. జుబైదాగా ఆమె రైల్వే స్టేషన్‌లో భిక్షాటనకు వెళ్లిన సందర్భాన్ని వివరిస్తుంది. ఈ గ్లింప్స్‌లో భిక్షాటన చేసేవారి కష్టాలను భావోద్వేగంగా చూపించారు. రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటించనున్నారు.

Comments

G
Loading comments...