Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌ఐటీ వరంగల్‌లో అంతర్జాతీయ సదస్సు

Follow Udayam on Google
Harika Aug 20, 2026 4:05 PM వరంగల్General
ఎన్‌ఐటీ వరంగల్‌లో అంతర్జాతీయ సదస్సు - Udayam
డిసెంబరు 18 నుంచి 20 వరకు ఎన్‌ఐటీ వరంగల్‌లో 14వ అంతర్జాతీయ సదస్సు ISED-2026 జరగనుంది. కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగం ఇంటెలిజెంట్‌ సిస్టమ్స్‌, ఎంబెడెడ్‌ డిజైన్‌పై సదస్సును నిర్వహించనుంది. పేపర్‌ సమర్పణకు ఆగస్టు 31 చివరి తేదీ కాగా, సెప్టెంబరు 10న అంగీకారం, 15న కెమెరా రెడీ, 20న రిజిస్ట్రేషన్‌ ముగుస్తుంది. ఎంపికైన పేపర్లు IEEE Xploreలో ప్రచురితమవుతాయి.

Comments

G
Loading comments...