వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ జానపద దినోత్సవం సందర్భంగా పౌర గ్రంథాలయం హాల్లో ‘అంతర్జాతీయ జానపద కళావైభవం-2026’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సినీ నటుడు సుమన్, ‘లీడర్’ సంపాదకులు రమణమూర్తి హాజరయ్యారు. జానపద కళలు, సంస్కృతి ప్రాధాన్యతపై కార్యక్రమంలో చర్చించారు.
Comments
Loading comments...

