Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌పై ఆసక్తికర ప్రచారం

Follow Udayam on Google
Sai Sep 08, 2026 6:32 PM జాతీయంవినోదం
నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌పై ఆసక్తికర ప్రచారం - Udayam
నెట్‌ఫ్లిక్స్ కోసం ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ రూపొందిస్తున్న వెబ్ సిరీస్‌పై ఫిల్మ్‌నగర్‌లో ప్రచారం జరుగుతోంది. విజయవంతమైన దర్శకుడు ఈ ప్రాజెక్ట్‌కు కేవలం పేరు మాత్రమే ఇస్తున్నారని టాక్. తమిళ దర్శకుడు రూపొందించిన కథను తొలుత రవితేజకు చెప్పగా, ఆయన ఆసక్తి చూపినా దర్శకుడిపై సందేహంతో వదులుకున్నట్లు సమాచారం. భారీ ధర కోసం సదరు దర్శకుడిని తీసుకున్నారని, రూ.6.5 కోట్ల పారితోషికం ఇస్తున్నారని ప్రచారం.

Comments

G
Loading comments...