వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల జిల్లా చెన్నూరులో వర్షం అనంతరం ఓ వీధిలో చేపలు కనిపించడంతో స్థానికంగా ఆసక్తికర చర్చ సాగింది. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకుని చేపలను సేకరించారు.
ఆకాశం నుంచి చేపలు పడ్డాయని కొందరు ప్రచారం చేయగా, సమీప కాలువ నుంచి వరద నీటిలో చేపలు కొట్టుకొచ్చి ఉండవచ్చని మరికొందరు అభిప్రాయపడ్డారు.
Comments
Loading comments...

