Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూన్ నుంచి వడ్డీ రేట్ల పెంపు!

Follow Udayam on Google
Vikram Chandra May 22, 2026 12:30 PM జాతీయంబిజినెస్
జూన్ నుంచి వడ్డీ రేట్ల పెంపు! - Udayam
వచ్చే నెల నుంచి ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంక్‌ అంచనా వేసింది. అధిక ద్రవ్యోల్బణం, రూపాయి విలువ క్షీణత నేపథ్యంలో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెపో రేటును 0.50% నుండి 1% వరకు పెంచే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు విశ్లేషించారు. జూన్, ఆగస్టు సమీక్షల్లో ఆర్‌బీఐ 0.25% చొప్పున రేట్లను పెంచవచ్చని, పరిస్థితులు ఆందోళనకరంగా ఉంటే ఈ పెంపు మరింత ఎక్కువగా ఉండవచ్చని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...