వార్తలకు తిరిగి వెళ్లండి

బోడుప్పల్‌లో 'భూపోరాటం' పేరిట నిరసనకు పిలుపునిచ్చిన బీఆర్‌ఎస్ నేత కల్వకుంట్ల కవిత అరెస్టు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఉద్యమకారులతో కలిసి ఆమె చేపట్టిన ఆందోళన ఒక్కసారిగా రణరంగంగా మారింది.
ఈ క్రమంలో కవితను పోలీసులు బలవంతంగా తరలించేందుకు ప్రయత్నించగా తోపులాట జరిగింది. ఆమెను ఎత్తుకెళ్లి కారులో ఎక్కించే సమయంలో కిందపడిపోవడంతో గాయాలైనట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

