వార్తలకు తిరిగి వెళ్లండి

కల్లూరులో గోపాలకుంటకు చెందిన దుంపటి రాజయ్య ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో 24 నెలల్లో చెల్లించే నిబంధనతో రూ.60 వేల రుణం తీసుకున్నారు. గడువుకు కొద్దిరోజుల ముందే రాజయ్య మృతి చెందడంతో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఆయన భార్య సీత సంస్థను ఆశ్రయించారు.
నిబంధనల ప్రకారం డబ్బులు చెల్లించాల్సి ఉన్నా కార్యాలయం చుట్టూ తిప్పుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని కోరారు.
Comments
Loading comments...

