Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్‌స్టాగ్రామ్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీ చూస్తూ.

Follow Udayam on Google
Girish Bidkar Aug 11, 2026 11:19 PM హైదరాబాద్General
ఇన్‌స్టాగ్రామ్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీ చూస్తూ. - Udayam
ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చైల్డ్ పోర్నోగ్రఫీ వీక్షిస్తూ ఇతరులకు షేర్ చేస్తున్న గాజులరామారానికి చెందిన వ్యక్తిపై జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. అమెరికాకు చెందిన NCMEC ఈ విషయాన్ని గుర్తించి, NCRB టిజైన్ ద్వారా సమాచారం అందించింది. దీంతో రాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు IP అడ్రస్ ద్వారా నిందితుడిని గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...