Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదాయం పెరిగినా.. నష్టాల్లో అర్బన్ కంపెనీ

Follow Udayam on Google
రూప దేవి Jul 31, 2026 3:46 PM జాతీయంబిజినెస్
ఆదాయం పెరిగినా.. నష్టాల్లో అర్బన్ కంపెనీ  - Udayam
అర్బన్ కంపెనీ 2026-27 తొలి త్రైమాసికంలో రూ.92 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. ఇన్‌స్టాహెల్ప్ 10 నిమిషాల సేవల విస్తరణపై భారీ పెట్టుబడులు పెట్టడం ఇందుకు ప్రధాన కారణమైంది. అయితే కార్యకలాపాల ఆదాయం ఏడాది ప్రాతిపదికన 44 శాతం పెరిగి రూ.528.3 కోట్లకు చేరింది.

Comments

G
Loading comments...