వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీత ద్వారా యావత్ జగత్తుకు జ్ఞానాన్ని, ముక్తిని ప్రసాదించారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీకృష్ణుడి బోధనలు సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

