వార్తలకు తిరిగి వెళ్లండి

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జన్కాపూర్ జడ్పీ పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయుడు వడ్లూరి రాజేష్ వినూత్న ప్రయోగాలతో విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తున్నారు. సొంత ఖర్చుతో సైన్స్ ప్రయోగశాలను ఏర్పాటు చేసి సులభతరంగా బోధిస్తున్నారు.
టీషర్టులపై అవయవ చిత్రాలు ముద్రించి, 200లకు పైగా ఉపకరణాలతో బోధన సాగిస్తున్నారు. మోటివేషనల్ శిక్షకుడిగా సేవలు అందిస్తూ, అధికారుల ప్రశంసలు అందుకుంటున్నారు.
Comments
Loading comments...

