వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎంఆర్ వడ్ల వ్యవహారంపై అధికారులు దృష్టి సారించారు. యాదాద్రి రైస్ మిల్లులో భారీగా స్టాక్ కొరత గుర్తించగా, ఓ మిల్లు యజమానిని అరెస్ట్ చేసి ఆస్తులను సీజ్ చేశారు.
మరో నాలుగు మిల్లుల్లోనూ స్టాక్ తేడాలను గుర్తించిన అధికారులు వివరాలను విజిలెన్స్‌కు పంపించారు. మూడు సీజన్ల వడ్ల లెక్కలను అధికారులు పరిశీలిస్తున్నారు.
Comments
Loading comments...

