Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

20 డార్క్‌ స్టోర్లలో తనిఖీలు

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 8:00 PM హైదరాబాద్General
20 డార్క్‌ స్టోర్లలో తనిఖీలు - Udayam
హైదరాబాద్‌లోని 20 డార్క్‌ స్టోర్లలో ‘టీజీ-సేఫ్‌’ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బిగ్‌ బాస్కెట్‌, బ్లింకిట్‌, జెప్టో స్టోర్లలో పరిశుభ్రత, ఆహార నిల్వ నిర్వహణలో లోపాలను గుర్తించారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలను గుర్తించి, నిబంధనలు ఉల్లంఘించిన స్టోర్లకు నోటీసులు జారీ చేశారు. అనుమానాస్పద ఆహార నమూనాలను పరీక్షించి, ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

Comments

G
Loading comments...