వార్తలకు తిరిగి వెళ్లండి

రేగొండ మండలం పాండవుల గుట్టలో ఈ నెల 26న నిర్వహించనున్న పర్యాటక దినోత్సవ ఏర్పాట్లను అదనపు కలెక్టర్ విజయలక్ష్మి శుక్రవారం పరిశీలించారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.
సందర్శకులకు ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పర్యాటక అధికారి రఘు, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

