Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓదెల మల్లన్న ఆలయ పనుల పరిశీలన

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 31, 2026 3:53 PM పెద్దపల్లి General
ఓదెల మల్లన్న ఆలయ పనుల పరిశీలన - Udayam
పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో రూ.15 కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే విజయ రమణారావు పరిశీలించారు. అధికారులతో కలిసి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనులు వాస్తు ప్రకారం వేగంగా పూర్తిచేయాలని సూచించారు. ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...