వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాలు కురుస్తున్న తరుణంలో జ్వరాలు, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని జిల్లా వైద్యాధికారి తెలిపారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వకుండా చూసుకోవాలి, దోమతెరలు ఉపయోగించాలి. కాచి చల్లార్చిన లేదా ఫిల్టర్ చేసిన నీటినే తాగాలి.
భోజనానికి ముందు, తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. జ్వరం, ఇన్‌ఫ్లుయెంజా లక్షణాలు ఉంటే ఆసుపత్రికి వెళ్లాలని కోరారు.
Comments
Loading comments...

