Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంకొల్లులో ఆయుధ పూజ చేసిన పోలీసులు

Follow Udayam on Google
Anuroop Oct 20, 2026 1:10 PM బాపట్లGeneral
ఇంకొల్లులో ఆయుధ పూజ చేసిన పోలీసులు - Udayam
ఇంకొల్లు సర్కిల్ కార్యాలయంలో మంగళవారం దసరా సందర్భంగా పోలీసులు ఆయుధ పూజ నిర్వహించారు. ఎస్సై వినోద్ బాబు సిబ్బందితో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రాబోయే స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు గ్రామాల ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...