Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంజనీరింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి

Follow Udayam on Google
B Ganga Sep 01, 2026 4:20 PM పార్వతీపురం మన్యంGeneral
ఇంజనీరింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి - Udayam
గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జిల్లాలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆర్. వైశాలి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇవాళ ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.

Comments

G
Loading comments...