Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరంభ లాభాలు... ఎక్కువ సేపు నిలవలేదు.

Follow Udayam on Google
Udayam Desk Aug 27, 2026 10:34 AM జాతీయంవాణిజ్యం
ఆరంభ లాభాలు... ఎక్కువ సేపు నిలవలేదు. - Udayam
ఆరంభ లాభాలు ఆవిరై దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఇందుకు కారణమైంది. ఎఫ్‌ఐఐలు రూ.502.63 కోట్లు, డీఐఐలు రూ.6,425.16 కోట్లు కొనుగోలు చేశారు. బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ రూ.56,000 కోట్లు పెరిగి రూ.493.79 లక్షల కోట్లకు చేరింది. బ్రెంట్‌ క్రూడ్‌ 1.16% తగ్గి 87.49 డాలర్లకు చేరింది.

Comments

G
Loading comments...