Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నవారిని కాదంటే ఆస్తి హుష్‌కాకి

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 09, 2026 3:41 PM జాతీయంGeneral
కన్నవారిని కాదంటే ఆస్తి హుష్‌కాకి - Udayam
వృద్ధాప్యంలో తమను ఆదరిస్తారనే నమ్మకంతో కుమారుడికి రాసిచ్చిన ఫ్లాట్ బదిలీని రద్దు చేస్తూ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను బాంబే హైకోర్టు సమర్థించింది. తల్లిదండ్రుల ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా, షరతు ప్రకారం సంరక్షణ అందించడంలో విఫలమైతే ఆస్తి బదిలీ చెల్లదని ధర్మాసనం స్పష్టం చేసింది. తల్లిదండ్రుల సంరక్షణ చట్టం-2007 ప్రకారం సీనియర్ సిటిజన్ల హక్కులకు పూర్తి చట్టపరమైన రక్షణ ఉంటుందని కోర్టు పునరుద్ఘాటించింది.

Comments

G
Loading comments...