Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంగువ ద్రావణం తయారీపై రైతులకు అవగాహన

Follow Udayam on Google
Ganga Oct 05, 2026 6:07 PM పార్వతీపురం మన్యంGeneral
ఇంగువ ద్రావణం తయారీపై రైతులకు అవగాహన - Udayam
గుమ్మలక్ష్మీపురం (M) కుక్కిడి పంచాయతీ ఋషినికోలనిలో సోమవారం ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. FMT ఫార్మర్ మాస్టర్ ట్రైనర్ K భూషణ్ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులు, రైతులతో ఆవుపేడ, మూత్రం, ఇంగువతో ద్రావణం తయారు చేయించారు. ఈ ద్రావణం పంటల్లో తెగుళ్లు, పురుగుల నివారణతోపాటు మొక్కలకు పోషకాలు అందించి ఎదుగుదలకు దోహదపడుతుందని తెలిపారు. కార్య క్రమంలో క్లస్టర్ ICRP సంధ్య పాల్గొన్నారు.

Comments

G
Loading comments...