Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్ఫోసిస్‌ వేతన పెంపు ప్రకటన

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 23, 2026 7:02 PM జాతీయంబిజినెస్
ఇన్ఫోసిస్‌ వేతన పెంపు ప్రకటన - Udayam
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అక్టోబర్ నుంచి మూడు దశల్లో ఉద్యోగుల వేతనాల పెంపు ప్రక్రియను చేపట్టనున్నట్లు సీఈఓ సలీల్ పరేఖ్ వెల్లడించారు. అధిక శాతం ఉద్యోగులకు అక్టోబర్‌లో, సీనియర్లకు జనవరిలో పెంపు ఉంటుందని తెలిపినా, శాతాన్ని మాత్రం వెల్లడించలేదు.

Comments

G
Loading comments...