Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్ఫోసిస్ కొత్త సీఈఓగా ఆశిష్ కుమార్ దాష్

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 24, 2026 9:13 PM జాతీయంబిజినెస్
ఇన్ఫోసిస్ కొత్త సీఈఓగా ఆశిష్ కుమార్ దాష్ - Udayam
దేశంలో రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజమైన ఇన్ఫోసిస్ నూతన సీఈఓగా ఆశిష్ కుమార్ దాష్ నియమితులయ్యారు. ప్రస్తుత సీఈఓ సలీల్ పరేఖ్ పదవీకాలం ముగిసిన తర్వాత, 2027 ఏప్రిల్ 1 నుంచి ఆయన ఐదేళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కంపెనీలో మూడు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుభవం ఉన్న ఆశిష్, ప్రస్తుతం గ్లోబల్ హెడ్‌తో పాటు సస్టెయినబిలిటీ బిజినెస్ అధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Comments

G
Loading comments...