Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్ఫోసిస్ కొత్త సీఈఓ

రూపేష్ గౌడ్ Jul 23, 2026 6:02 PM అల్ ఇండియా about 1 hour ago
ఇన్ఫోసిస్ కొత్త సీఈఓ - Udayam Digital
దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌ కొత్త సీఈఓగా ఆశిష్‌ కుమార్‌ దాస్‌ నియామకం ఖరారైంది. 2027 ఏప్రిల్ 1 నుంచి ఈ మార్పు అమల్లోకి రానుంది. ప్రస్తుత సీఈఓ సలీల్‌ పరేఖ్ పదవీకాలం 2027 మార్చి 31తో ముగియనుంది. అప్పటి వరకు ఆయన తన బాధ్యతల్లో కొనసాగుతారని కంపెనీ బోర్డు స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...