వార్తలకు తిరిగి వెళ్లండి

చందానగర్‌లో నెల రోజుల శిశువును కిడ్నాప్ చేసిన ఘటనను పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. శిశువును కాజేసి కోల్‌కతాకు తరలించేందుకు ప్రయత్నిస్తున్న ముఠాను అరెస్ట్ చేసి, పాపను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
పిల్లలు లేని మహిళ కోసం రూ.1.50 లక్షల ఒప్పందంతో నిందితులు ఈ కిడ్నాప్‌కు పాల్పడ్డారు. నిందితుల పథకాన్ని పసిగట్టిన పోలీసులు, కోల్‌కతా వెళ్లే ముందే నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...

