Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందూరు అభివృద్ధిపై మాట్లాడే నైతిక హక్కు కవితకు లేదు

Follow Udayam on Google
raju Sep 01, 2026 8:32 PM నిజామాబాద్General
ఇందూరు అభివృద్ధిపై మాట్లాడే నైతిక హక్కు కవితకు లేదు - Udayam
టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి అన్నారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతు కవిత మాట్లాడిన కేసీఆర్ సీఎంగా ఉన్న పదేళ్ల కాలంలో మాధవ్ నగర్ ఆర్వోబీ పనులు ఎందుకు ప్రారంభం కాలేదని ప్రశ్నించారు. ఎంపీ అర్వింద్ నిధులు మంజూరు చేయించినప్పటికీ, నిధులు కేటాయించకుండా ఏళ్ల తరబడి జాప్యం చేసిందన్నారు.

Comments

G
Loading comments...