Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందూరు అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి సీఎంను కలిసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
raju Sep 09, 2026 6:52 PM నిజామాబాద్General
ఇందూరు అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి సీఎంను కలిసిన ఎమ్మెల్యే - Udayam
నియోజకవర్గ అభివృద్ధికి సహకరించి నిధులు మంజూరు చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ కోరారు. అసెంబ్లీ లో బుధవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగర అభివృద్ధి కొరకు స్పెషల్ ఫండ్ రూ. 200 కోట్లు ఇవ్వాలన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, నగరంలో ట్రాఫిక్ సమస్యను దృష్టి పెట్టుకొని ఔటర్ రింగ్ రోడ్ లను మంజూరు చేయాలన్నారు.

Comments

G
Loading comments...