వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలోని ప్రతి పరిశ్రమ తన ప్రాంగణంలో కనీసం 33 శాతం పచ్చదనాన్ని అభివృద్ధి చేసి సంరక్షించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా తీసుకోవాలని కోరారు. కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ-గ్రీన్ సంస్థలు నిబంధనల అమలుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 2047 నాటికి రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం లక్ష్యంగా పరిశ్రమలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

