Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారిశ్రామిక రాయితీలు.. మహిళలకు వరం

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jun 29, 2026 10:57 AM కరీంనగర్General
పారిశ్రామిక రాయితీలు.. మహిళలకు వరం - Udayam
కొత్త పారిశ్రామిక విధానంలో భాగంగా ప్రభుత్వం మహిళలకు పెట్టుబడి రాయితీని 30 శాతానికి, సేవా రంగంలో 70 శాతానికి పెంచింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి పొందాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం వి.సాలమన్‌రాజు సూచించారు. జిల్లాలో పారిశ్రామిక స్థాపనకు అడుగులు పడుతున్నాయి. అర్హులైన పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకుంటే నిబంధనల ప్రకారం రాయితీలు అందజేస్తామని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...