వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల జిల్లాలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు బ్యాంకర్లు ఆర్థిక సహకారం అందించాలని కలెక్టర్ రాజకుమారి సూచించారు. పరిశ్రమల స్థాపన, రుణాల మంజూరుపై జరిగిన సమీక్షలో ఆమె ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులకు రుణాలు మంజూరు చేయడంలో ఎటువంటి జాప్యం లేకుండా, సింగిల్ డెస్క్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆమె బ్యాంకర్లను ఆదేశించారు.
Comments
Loading comments...

