వార్తలకు తిరిగి వెళ్లండి

స్టాక్ బ్రోకింగ్ వ్యాపారంలోకి త్వరలో అడుగుపెట్టేందుకు ఇండస్‌ఇండ్ బ్యాంక్ సిద్ధమవుతోంది. ఇందుకోసం పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ ఏర్పాటుకు ఆర్‌బీఐ ఆమోదం తెలిపింది.
బ్రోకింగ్ సంస్థను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలనుకుంటున్నామని బ్యాంక్ ఎండీ, సీఈఓ రాజీవ్ ఆనంద్ తెలిపారు. ఉత్పత్తుల విస్తరణ, రుసుము ఆధారిత ఆదాయం పెంపు లక్ష్యంగా ఈ చర్య చేపడుతోంది.
Comments
Loading comments...

