Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందుర్తిలో పోలీసుల కార్డన్‌ అండ్‌ సెర్చ్‌

Follow Udayam on Google
Kiran Nov 06, 2026 12:26 PM కరీంనగర్General
ఇందుర్తిలో పోలీసుల కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ - Udayam
చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో కరీంనగర్‌ రూరల్‌ ఏసీపీ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్‌ నేరాలు, మహిళల భద్రత, బెట్టింగ్‌ యాప్‌లు,మాదకద్రవ్యాల నివారణ, రోడ్డు భద్రతపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. వాహనదారులు సరైన ధ్రువపత్రాలు కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్‌, కొత్తపల్లి సీఐలు, చిగురుమామిడి ఎస్సై, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...