వార్తలకు తిరిగి వెళ్లండి

వత్సవాయి మండలం ఇందుపల్లి గ్రామంలో సోమవారం గ్రామ సభ నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) రైతులకు రెవెన్యూ పాస్‌బుక్‌లను పంపిణీ చేశారు. అనంతరం గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వర్లమూడి రాంబాబు, పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

