వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంద్రవెల్లి మండలం డోంగర్‌గావ్‌లో బుధవారం కురిసిన భారీ వర్షం, ఈదురు గాలులకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయి నష్టపోయిన కుటుంబాలను కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎండీ జాహిర్ గురువారం పరామర్శించారు.
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు బాధితులను కలసి, ప్రభుత్వం నుంచి సహాయం అందేలా కృషి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఏఎంసీ ఛైర్మన్ ముఖడే ఉత్తమ్, టౌన్ అధ్యక్షుడు జీతేందర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

