Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంద్రనగర్ తండాలో పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కల తొలగింపు

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Aug 27, 2026 2:00 PM నిజామాబాద్General
ఇంద్రనగర్ తండాలో పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కల తొలగింపు - Udayam
ధర్పల్లి మండలంలోని ఇంద్రనగర్ తండా ప్రైమరీ పాఠశాల ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు, గడ్డిని తొలగించే చర్యలు చేపట్టారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా, విద్యార్థులకు ఆహ్లాదకరంగా ఉండేలా సర్పంచ్ మలావత్ బాలునాయక్ ఆధ్వర్యంలో పిచ్చి మొక్కలకు గడ్డి మందు స్ప్రే చేయించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోవింద్ నాయక్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...