వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలోని ఇంద్రనగర్ తాండలో గ్రామ భద్రతను మరింత పటిష్టం చేసేందుకు సర్పంచ్ మలావత్ బాలు నాయక్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గ్రామంలోని ముఖ్యమైన కూడళ్లు, ప్రధాన రహదారులు, ప్రజలు ఎక్కువగా రాకపోకలు సాగించే ప్రాంతాల్లో కెమెరాలను అమర్చారు.
గ్రామంలో నిఘా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని సర్పంచ్ తెలిపారు.
Comments
Loading comments...

