వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్‌ను దసరా ఉత్సవాల నేపథ్యంలో మరమ్మతుల కోసం సెప్టెంబర్ 22 ఉదయం నుంచి వారం రోజుల పాటు మూసివేయనున్నారు. భక్తులు శ్రీ కనకదుర్గానగర్ మార్గంలో ఆలయానికి చేరుకోవాలి.
హైదరాబాద్ వైపు భక్తులకు పున్నమి ఘాట్‌లో, విశాఖ, చెన్నై వైపు వారికి సీతమ్మ వారి పాదాల వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఆలయానికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు.
Comments
Loading comments...

