Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ పై ఇంద్రా నూయి సంచలన వ్యాఖ్యలు

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 02, 2026 3:51 PM జాతీయంGeneral
భారత్ పై ఇంద్రా నూయి సంచలన వ్యాఖ్యలు - Udayam
భారత్, అమెరికా, చైనా దేశాల జీవనశైలిపై పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రా నూయి చేసిన వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తాను భారతదేశం సహా ఏ ఇతర దేశంలో ఉన్నా సీఈఓ స్థాయికి ఎదిగేదాన్ని కానని ఆమె స్పష్టం చేశారు. అమెరికాలో లింగభేదం లేకుండా కేవలం ప్రతిభకే గుర్తింపు లభిస్తుందని ఆమె పేర్కొన్నారు. భారత్‌లో లైఫ్‌స్టైల్ గందరగోళంగా ఉంటుందని, చైనా విజిటర్లకు సులువుగా ఉంటుందని చెబుతూ.. అమెరికా మాత్రమే తనకు ఈ అవకాశం కల్పించిందని అన్నారు.

Comments

G
Loading comments...