వార్తలకు తిరిగి వెళ్లండి

రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు గోధుమల లోడుతో వెళ్తున్న లారీ శనివారం ఇందల్వాయి శివారులోని ఎన్‌హెచ్-44పై డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం పోలీస్‌స్టేషన్ సమీపంలోని మరో డివైడర్‌ను ఢీకొని ఆగిపోయింది.
సమాచారం అందుకున్న ఎన్‌హెచ్-44 పెట్రోలింగ్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. డివైడర్ ఉండటంతో లారీ గుంతలోకి దూసుకెళ్లకుండా పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.
Comments
Loading comments...

