Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ప్రెసిడెంట్ కాఫీ అందజేత

Follow Udayam on Google
R.R. Reddy Oct 05, 2026 3:55 PM నిజామాబాద్General
ఇందిరమ్మ ప్రెసిడెంట్ కాఫీ అందజేత - Udayam
సిరికొండ మండలం జంగిలోడి తండా గ్రామపంచాయతీ పరిధిలో గూగ్లోత్ మంతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఈ సందర్భంగా సర్పంచ్ భూక్య గంగాధర్ నాయక్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రం అందించి, ఇంటి నిర్మాణానికి ముగ్గు వేశారు. ఎస్టీ లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న రూ.5 లక్షల ఆర్థిక సహాయంతో ఇల్లు నిర్మించుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...