వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి మండలం నర్సంపల్లి గ్రామంలో పూర్తయిన ఇందిరమ్మ ఇంటిని మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు. ఇంటి నిర్మాణ నాణ్యతను పరిశీలించి, ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయం, నిర్మాణ వివరాలపై లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు.
అర్హులైన లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఇళ్లను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

