వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మున్సిపాలిటీ నక్కల బండ తండాలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు.
ఇంటి నిర్మాణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల నెరవేరుతోందన్నారు.
Comments
Loading comments...

