Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇంటికి ఈసా ఇన్ఫ్రా చేయూత

Follow Udayam on Google
sreekanth patel Sep 05, 2026 12:16 PM మహబూబ్‌నగర్General
ఇందిరమ్మ ఇంటికి ఈసా ఇన్ఫ్రా చేయూత - Udayam
జడ్చర్ల 14వ వార్డు త్రిశూల్ నగర్‌కు చెందిన కె. శివనిల రమేష్ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించేందుకు ఈసా ఇన్ఫ్రా సంస్థ ముందుకొచ్చింది. రూ.5 లక్షలతో ఇంటి నిర్మాణం చేపట్టనున్నారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సూచనల మేరకు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు తుడి అనిల్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.

Comments

G
Loading comments...