వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు పథకం క్రింద అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలోని 2వ వార్డ్ లో భాగ్యమ్మ W/0 కురుమన్నగారి ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి చైర్ పర్సన్ జింక సువర్ణ రవి యాదవ్ గారు, వైస్ చైర్ పర్సన్ ఎస్. రాధ అరుణ్ కుమార్ గారు, కౌన్సిలర్ తిరుమలేష్ గారు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

