వార్తలకు తిరిగి వెళ్లండి

పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆ పార్టీ మండల అధ్యక్షులు నిమ్మల తిరుపతి గౌడ్ పేర్కొన్నారు.
గంభీరావుపేట మండల కేంద్రంలో గ్యారనందిని ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సోమవారం భూమి పూజ చేశారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ వేశాల వెంకటి, నాయకులు రాజు గౌడ్, టేకుమల్ల ప్రవీణ్, కూడెల్లి ప్రవీణ్, శంకర్ తదితరులున్నారు.
Comments
Loading comments...

