వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన పేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రాజాపూర్ మండలంలోని 10 గ్రామాలకు చెందిన 30 మంది ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు పట్టాలను అందజేసి మాట్లాడారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

